Baby Massage: బేబీ మసాజ్‌కు ఏ ఆయిల్ బెస్ట్?.. శిశువుల ఎదుగుదలకు ఇది ఎందుకు ముఖ్యం? | లైఫ్ స్టైల్
కొబ్బరి నూనె చిన్నారులకు అత్యంత సురక్షితమైన నూనెల్లో కొబ్బరి నూనె మొదటి స్థానంలో ఉంటుంది. ఇది చర్మానికి లోతుగా తేమను అందించి పొడిబారకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా వేసవికాలంలో కొబ్బరి నూనె శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. సున్నితమైన చర్మం ఉన్న పిల్లలకు కూడా ఇది మంచి ఎంపికగా భావిస్తారు. ఆవ నూనె మన దేశంలో తరతరాలుగా శిశువులకు ఆవ నూనెతో మసాజ్…
