రుచిగా అనిపించినా, ఈ ఆహారాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) విడుదల చేసిన నివేదిక హెచ్చరిస్తోంది.
Source link
Obesity: కూల్‌డ్రింక్స్, జంక్ ఫుడ్‌తో పిల్లల్లో తీవ్రమైన వ్యాధులు.. ICMR కీలక హెచ్చరిక!
