మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పాల్గొని తనదైన శైలిలో ప్రసంగించారు. చిరంజీవిపై తన అభిమానం, మెగాస్టార్ అభిమానుల గురించి బండ్ల గణేష్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Source link
