Hyper Aadi Hilarious Speech : మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకల్లో హైపర్ ఆది అదిరిపోయే స్పీచ్!

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ కమెడియన్, నటుడు హైపర్ ఆది పాల్గొని తనదైన శైలిలో ప్రసంగించారు. చిరంజీవితో తనకున్న అనుబంధం, ఆయన అభిమానుల గురించి హైపర్ ఆది చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 7:14 am Digital Edition : Prabhanews