మహిళల్లో రక్తహీనత, అలసట, బలహీనత వంటి సమస్యలను తగ్గించడంలో సజ్జలు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇనుము, కాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలతో నిండిన సజ్జలను వారానికి కొన్ని సార్లు ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Source link
Health Tips: పీరియడ్స్ టైంలో ఇలా అవుతోందా.. అయితే జాగ్రత్త! యమ డేంజర్
