ప్రతిరోజూ పాటించే కొన్ని మంచి అలవాట్లు మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. తగినంత నీరు, నిద్ర, వ్యాయామం, సూర్యరశ్మి, ప్రశాంత సమయం వంటి అలవాట్లు మెదడు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.
Source link
Brain Health: మతిమరుపు ఎక్కువైందా? రోజుకు 20 నిమిషాలు ఇలా చేస్తే చాలు.. మీ బ్రెయిన్ సూపర్‌ఫాస్ట్ అయిపోతుంది..
