Gold Price Forecast: గత వారం రోజుల్లో బంగారం, వెండి ఎంత చౌకయ్యాయో తెలుసా? వరుసగా తగ్గుముఖం పట్టిన ధరలు కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. ఇటీవల భారీ ధరలతో ఎదురుచూస్తున్న వారికి ఇది అనుకూల సమయంగా మారిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Source link
Gold Price Fall: బంగారం, వెండి కొనేవారికి బంపర్ ఛాన్స్.. ఒక్కసారిగా ధరలు ఢమాల్.. కొంటే లాభాల పంటే!
