Stocks to Watch Today: ఈరోజు స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్లు పెట్టుబడిదారుల ప్రత్యేక దృష్టిని ఆకర్షించే అవకాశముంది. ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు Jefferies, JPMorgan, Nomura, CLSA, Investec వంటి సంస్థలు పలు కంపెనీలపై సానుకూల నివేదికలు విడుదల చేయడంతో ఆయా షేర్లు ఫోకస్‌లోకి వచ్చాయి. మరి నేడు ఏయే స్టాక్స్‌పై ‘Buy’ సిఫార్సులు వచ్చాయి? ఏ కంపెనీలకు భారీ టార్గెట్ ధరలు ఇచ్చారో తెలుసుకుందాం.
Source link
Top Stocks to Watch Today: ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్.. బ్రోకరేజ్‌లు 'కొనండి' అంటున్న షేర్లు ఇవే!
