Indian Railways: రైలులో ప్రయాణించి దిగిన తర్వాత మీ మొబైల్, పర్స్ లేదా బ్యాగ్ కనిపించలేదా? ఇక ఆ వస్తువు పోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో రైల్వేకు సమాచారం ఇస్తే, మర్చిపోయిన విలువైన వస్తువులను తిరిగి పొందే అవకాశం ఉందని భారతీయ రైల్వే తెలిపింది. ఇందుకోసం ప్రయాణికులు వెంటనే తీసుకోవాల్సిన చర్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Source link
Indian Railways: ట్రైన్‌లో మొబైల్, పర్స్ మర్చిపోయారా? టెన్షన్ వద్దు.. ఇలా చేస్తే తిరిగి మీకే వస్తుంది!
