Last Updated:
Property Rights: భర్త మరణించిన తర్వాత అత్తింటి ఆస్తిపై భార్యకు హక్కు ఉంటుందా? అత్తమామలు సంపాదించిన ఆస్తిలో కోడలు వాటా కోరవచ్చా? ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే ఆస్తి స్వభావం, వీలునామా ఉందా లేదా అనే అంశాల ఆధారంగానే హక్కులు నిర్ణయించబడతాయని, అత్తమామల స్వీయ సంపాదిత ఆస్తి, భర్త సంపాదించిన ఆస్తికి చట్టంలో వేర్వేరు నిబంధనలు ఉన్నాయని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
