Bharatgas: కొత్త రకం వంటగ్యాస్ సిలిండర్.. ఎంత గ్యాస్ ఉందో బయటకే కనిపిస్తుంది.. బుక్ చేసిన వెంటనే డెలివరీ! |
HPCL–ఇన్‌స్టామార్ట్ సేవలో మరో ప్రత్యేకత ఏమిటంటే, వినియోగదారులు తప్పనిసరిగా ఇప్పటికే గృహ LPG కనెక్షన్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. అధికారిక గ్యాస్ కనెక్షన్ లేని విద్యార్థులు, ఉద్యోగస్తులు, అద్దె ఇళ్లలో నివసించే వారు, చిన్న కుటుంబాలు కూడా ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. మొదటి ఆర్డర్ సమయంలో గుర్తింపు ధృవీకరణ, డెలివరీ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త సిలిండర్ అందిస్తారు. అనంతరం ఇచ్చే ఆర్డర్‌లను రీఫిల్‌గా పరిగణించి, ఖాళీ సిలిండర్‌ను డెలివరీ సమయంలో తిరిగి తీసుకుంటారు. HPCL…
