8th Pay Commission: 8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో భారీ ఆసక్తి నెలకొంది. తుది సిఫార్సులు ఇంకా రాకపోయినా, గత 4వ నుంచి 7వ వేతన సంఘాల చరిత్రను పరిశీలిస్తే జీతాలు ఎలా పెరిగాయో, ఈసారి ఎలాంటి మార్పులు ఉండొచ్చో తెలుసుకోవచ్చు.
Source link
8th Pay Commission: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. గత పే కమిషన్లో జీతాలు ఎంత పెరిగాయి? ఇప్పుడు ఎంత పెరిగే ఛాన్స్ ఉందంటే?
