ప్రభన్యూస్

Google Account: సెల్ఫీ వీడియోతో గూగుల్ అకౌంట్ లాగిన్… ఈ ఫీచర్ కోసం సెట్టింగ్స్ ఇలా మార్చండి | Google Account Gets New Selfie Video Sign-In Feature |


Google account security update, Google selfie video verification, Google account recovery steps, how to recover Google account, digital security tips India, online account verification process, గూగుల్ అకౌంట్ కొత్త అప్‌డేట్, సెల్ఫీ వీడియో వెరిఫికేషన్ ఎలా చేయాలి, గూగుల్ అకౌంట్ రికవరీ మార్గాలు, గూగుల్ సైన్ ఇన్ సమస్య పరిష్కారం, స్మార్ట్‌ఫోన్ ప్రైవసీ సెట్టింగ్స్Google account security update, Google selfie video verification, Google account recovery steps, how to recover Google account, digital security tips India, online account verification process, గూగుల్ అకౌంట్ కొత్త అప్‌డేట్, సెల్ఫీ వీడియో వెరిఫికేషన్ ఎలా చేయాలి, గూగుల్ అకౌంట్ రికవరీ మార్గాలు, గూగుల్ సైన్ ఇన్ సమస్య పరిష్కారం, స్మార్ట్‌ఫోన్ ప్రైవసీ సెట్టింగ్స్

ప్రస్తుతం సెల్ఫీ వీడియో సైన్ ఇన్ ఫీచర్ గూగుల్ వర్క్‌స్పేస్ అకౌంట్లు, చైల్డ్ అకౌంట్లు, అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌లో ఉన్న గూగుల్ అకౌంట్లకు అందుబాటులో లేదు. అలాగే ఈ ఫీచర్‌ను గూగుల్ దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తోంది. అందుకే దేశం, అకౌంట్ రకాన్ని బట్టి ఈ ఫీచర్ అందుబాటులో ఉండే అవకాశం మారవచ్చు. మీరు వద్దనుకున్నప్పుడు సెల్ఫీ వీడియోను డిలీట్ చేయవచ్చు. మీ గూగుల్ అకౌంట్‌లోని సెల్ఫీ వీడియో పేజీకి వెళ్లి “డిలీట్” ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఎప్పుడైనా ఈ వీడియోను తొలగించవచ్చు. అయితే సెల్ఫీ వీడియోను డిలీట్ చేస్తే, ఇకపై దాన్ని సైన్ ఇన్ లేదా అకౌంట్ రికవరీ కోసం ఉపయోగించలేరు. గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం, వీడియో తొలగించిన తర్వాత కొంతకాలం భద్రతా కారణాల కోసం లేదా విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంటే ఎక్కువ కాలం వరకు తాత్కాలికంగా దాన్ని ఉంచే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 July 2026, 5:34 pm Digital Edition : Prabhanews
Google Account: సెల్ఫీ వీడియోతో గూగుల్ అకౌంట్ లాగిన్… ఈ ఫీచర్ కోసం సెట్టింగ్స్ ఇలా మార్చండి | Google Account Gets New Selfie Video Sign-In Feature |

ప్రస్తుతం సెల్ఫీ వీడియో సైన్ ఇన్ ఫీచర్ గూగుల్ వర్క్‌స్పేస్ అకౌంట్లు, చైల్డ్ అకౌంట్లు, అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌లో ఉన్న గూగుల్ అకౌంట్లకు అందుబాటులో లేదు. అలాగే ఈ ఫీచర్‌ను గూగుల్ దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తోంది. అందుకే దేశం, అకౌంట్ రకాన్ని బట్టి ఈ ఫీచర్ అందుబాటులో ఉండే అవకాశం మారవచ్చు. మీరు వద్దనుకున్నప్పుడు సెల్ఫీ వీడియోను డిలీట్ చేయవచ్చు. మీ గూగుల్ అకౌంట్‌లోని సెల్ఫీ వీడియో పేజీకి వెళ్లి "డిలీట్" ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఎప్పుడైనా ఈ వీడియోను తొలగించవచ్చు. అయితే సెల్ఫీ వీడియోను డిలీట్ చేస్తే, ఇకపై దాన్ని సైన్ ఇన్ లేదా అకౌంట్ రికవరీ కోసం ఉపయోగించలేరు. గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం, వీడియో తొలగించిన తర్వాత కొంతకాలం భద్రతా కారణాల కోసం లేదా విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంటే ఎక్కువ కాలం వరకు తాత్కాలికంగా దాన్ని ఉంచే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link