మారుమూల గ్రామాల్లో డ్రోన్లతో వైద్య సేవలు.. రూ.9 వేలు కాదు కేవలం రూ.90 ఖర్చుతో.. | తెలంగాణ వార్తలు
Last Updated:Jul 16, 2026 4:24 PM IST అడవులు, గుట్టలు దాటుకుంటూ వస్తున్న సరికొత్త వైద్యం.. ఈ ఐడియా ఎవరిదో తెలిస్తే అవాక్కవుతారు! మారుమూల గ్రామాల్లో డ్రోన్లతో వైద్య సేవలు.. రూ.9 వేలు కాదు కేవలం రూ.90 ఖర్చుతో.. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు పొందడం గగనంగా మారుతున్న ప్రస్తుత కాలంలో టెక్నాలజీ సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. క్షయ (టీబీ) వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం రోగులు వ్యయప్రయాసలు పడాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఆకాశ…
