OTT Web Series: OTT ప్రపంచంలో ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది. అతిమానవ శక్తులు కలిగిన వీరులు లేదా భయంకరమైన విలన్లు నటించే సినిమాల కంటే సాఫీగా నడిచిపోయే వెబ్ సిరీస్‌కి జనం కనెక్ట్ అవుతున్నారు. ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ వంటి సున్నితమైన కథలను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీకు అలాంటి అద్భుతమైన సిరీస్‌లు చూడాలంటే లిస్టు ఇక్కడుంది.
Source link
OTT: హీరో, హీరోయిన్, విలన్స్ ఉండరు.. అయినా సరే ఈ 7 సిరీస్‌లు సూపర్ హిట్..!, చూస్తే కనెక్ట్ అయిపోతారంతే
