ప్రభన్యూస్

Bonalu Festival 2026: బోనాల పండగకు కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఫుల్ జోష్‌లో హైదరాబాదీలు |

బోనాల పండుగ అంటే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలతో పాటు హైదరాబాద్ జంటనగరాల పరిధిలో అత్యంత వైభవంగా జరుపుకునే సాంప్రదాయ పండుగ. గ్రామదేవతలుగా కొలిచే పోచమ్మ, ఎల్లమ్మ, మహంకాళిని ఆషాఢ మాసంలో పూజిస్తారు. మహిళలు కొత్త కుండలలో వండిన నైవేద్యం (బోనం), పసుపు కుంకుమ, చీరసారెలను సమర్పిస్తారు. Source link

Read Full News

SIR Deadline: తెలంగాణ ఓటర్లకు గుడ్ న్యూస్.. SIR గడువు పొడిగింపు.. ఈ తప్పులు చేస్తే ఓటు హక్కు రాదు.. | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 15, 2026 5:47 PM IST తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) గడువును భారత ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించింది. కొత్త ఓటర్ల నమోదు, పేరు, చిరునామా, ఇతర వివరాల సవరణలకు అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. News18 తెలంగాణలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియకు సంబంధించిన గడువును భారత ఎన్నికల సంఘం (ECI)…

Read Full News

Hyderabad: హైదరాబాద్ వాసులకు పోలీసుల బిగ్ అలర్ట్.. ఇకపై ఈ యాప్ తప్పనిసరి.. లేదంటే భారీ ఫైన్, ఆస్తులు సీజ్! |

విస్తృతంగా తనిఖీలు..: పోలీసులు ఇప్పటికే నగర వ్యాప్తంగా జల్లడ పడుతున్నారు. నగర శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రెసిడెన్షియల్ కాలనీలు, అపార్ట్‌మెంట్లు, లాడ్జీలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అద్దె ఇళ్లే కేంద్రంగా డ్రగ్స్ సరఫరా, జూదం, వ్యభిచారం, సైబర్ మోసాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, అనుమానితులు నివాస ప్రాంతాల్లో తలదాచుకోకుండా నిరోధించేందుకే ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. Source link

Read Full News

వైద్యం పేరుతో రాక్షసత్వం.. 6 నెలల గర్భిణి మెడపై ఏం చేశాడో చూస్తే రక్తం మరుగుతుంది! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 16, 2026 11:45 AM IST ప్రాణాలు వదిలేస్తున్న గర్భిణి.. భద్రాచలం డాక్టర్లు చేసిన అద్భుతం చూస్తే దేవుళ్లు అనాల్సిందే! వైద్యం పేరుతో రాక్షసత్వం.. 6 నెలల గర్భిణి మెడపై ఏం చేశాడో చూస్తే రక్తం మరుగుతుంది! మూఢనమ్మకం తెచ్చిన ముప్పు.. నాటు వైద్యుడి రాక్షసత్వానికి గర్భిణి విలవిల! ఆధునిక సాంకేతిక యుగంలోనూ మూఢనమ్మకాలు అమాయక ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యం పేరుతో జరుగుతున్న అమానవీయ ఘటనలు సభ్యసమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి. సరిగ్గా…

Read Full News

అధికారుల ఒక్క నిర్ణయం.. అమాంతం రెట్టింపైన వేములవాడ రాజన్న ఆదాయం! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 16, 2026 11:30 AM IST వేములవాడ ఆలయంలో కాసుల వర్షం. చరిత్ర సృష్టించిన భీమేశ్వరస్వామి ఆలయం.. ఒక్కరోజులోనే ఇన్ని టికెట్లు ఎప్పుడైనా అమ్ముడయ్యాయా? News18 ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం నిత్యం భక్తుల రద్దీతో ఎంతో కోలాహలంగా ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి తరలివస్తుంటారు. ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాల్లో స్వామివారికి నిర్వహించే అభిషేకానికి ఎంతో ప్రత్యేకత ఉంది….

Read Full News

సొంతింటి కల నెరవేర్చిన కలెక్టర్‌కు దివ్యాంగురాలి అపూర్వ కానుక.. కలెక్టరేట్‌లో భావోద్వేగ క్షణాలు..! | వరంగల్ వార్తలు (Warangal News)

Last Updated:Jul 15, 2026 8:56 PM IST ఉన్నంతలో సొంత ఇంటిని కట్టుకొని అందులో తలదాచుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ సొంతింటి కలను సాకారం చేసుకోవడం అందరి వల్ల సాధ్యపడకపోవచ్చు. కానీ ఓ దివ్యాంగురాలి సొంతింటి కలను సాకారం చేసిన జిల్లా అధికారికి ఆమె రాఖీ కట్టి తన కృతజ్ఞతను, సోదరభావాన్ని ప్రకటించుకున్నారు. + News18 ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణంగా వినతిపత్రాలు, సమస్యలు, ఫిర్యాదులతో వచ్చే ప్రజలనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఆదిలాబాద్ జిల్లా…

Read Full News

Kamareddy: కామారెడ్డిలో అమానుషం.. ఏడు నెలల చిన్నారిపై బ్లేడ్‌తో దాడి.. పొదల్లో పడేసిన దుండగులు! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 16, 2026 5:15 AM IST రాత్రి 8 గంటల సమయంలో పాప అక్కడ కనిపించకపోవడంతో, తల్లి వద్దకు వెళ్లి ఉంటుందని భావించి సతీష్ నిద్రపోయారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచిన సతీష్.. పాప గురించి భార్యను, అత్తను ఆరా తీశారు. ప్రతీకాత్మక చిత్రం Kamareddy: కామారెడ్డి జిల్లాలో గుండెలను పిండేసే అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. రాత్రి వేళ తండ్రితో కలిసి నిద్రిస్తున్న ఏడు నెలల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి,…

Read Full News

Weather Update: వచ్చే 7 రోజులు వాతావరణం ఎలా ఉండనుంది? ఐఎండీ తాజా బులెటిన్..

హైదరాబాద్ ఐఎండీ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం జూలై 15 నుంచి 22 వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ఉక్కపోతపై ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. Source link

Read Full News

Telangana: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం.. ఉక్కపోతతో కొండెక్కిన డిమాండ్! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 16, 2026 5:27 AM IST గత నెల జూన్ 14న రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 20.35 కోట్ల యూనిట్లుగా ఉండగా, సరిగ్గా నెల తిరిగేసరికి జూలై 14 నాటికి అది ఏకంగా 30.90 కోట్ల యూనిట్లకు చేరుకుంది. ఫైల్ ఫోటో Telangana: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడం, రాష్ట్రవ్యాప్తంగా ఉక్కపోత తీవ్రమవ్వడంతో విద్యుత్ వినియోగం మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే రోజువారీ…

Read Full News