Shoaib Akhtar: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలు.. హాజరయిన పహల్గాం మాస్టర్ మైండ్! |
Last Updated:Jun 27, 2026 6:16 PM IST ఈ దృశ్యాలలో పీఎమ్‌ఎమ్‌ఎల్ ఇస్లామాబాద్ చీఫ్ ఇనామ్-ఉర్-రెహ్మాన్ కాంబో, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్లా టూర్, జోనల్ జనరల్ సెక్రటరీ హఫీజ్ ఉమర్, ఖిద్మత్ కమిటీ చైర్మన్ అమ్జద్ భట్టి వంటి వారు స్పష్టంగా కనిపించారు. షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు హాజరైన తీవ్రవాదులు Shoaib Akhtar: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో జరిగిన ఒక విషాదం ఇప్పుడు రాజకీయంగా, అంతర్జాతీయంగా పెద్ద వివాదానికి…
