BRICS Summit 2026: సరిహద్దు శాంతి నుంచి వాణిజ్యం దాకా.. జిన్‌పింగ్‌తో మోదీ భేటీలోని 7 హైలైట్స్ ఇవే! |
Last Updated:Sep 12, 2026 9:11 PM IST న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య సుదీర్ఘ ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. సరిహద్దులో శాంతి, వాణిజ్య లోటు తగ్గింపు సహా ఈ భేటీలో చర్చించిన 7 ముఖ్యమైన అంశాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. News18 భారత రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సులో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు…
