ప్రభన్యూస్

Donald Trump Speech : ఇరాన్ యుద్ధం & మిడ్-టర్మ్ ఎన్నికలు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురైన ఎదురుదెబ్బపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం రిపబ్లికన్ల ఎన్నికల నష్టానికి కారణమైందని అంగీకరిస్తూనే, ఆ యుద్ధం అమెరికా భద్రత కోసం అవసరమని స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాన్ని పొందకుండా అడ్డుకోవడమే లక్ష్యమని, యుద్ధం విషయంలో తాను తీసుకున్న నిర్ణయాలపై ఎలాంటి విచారం లేదని ట్రంప్ అన్నారు. మరోవైపు, తనపై ప్రజల్లో ఉన్న ప్రేమను రిపబ్లికన్ అభ్యర్థులకు ఓట్ల రూపంలో బదిలీ చేయలేకపోయామని వ్యాఖ్యానించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 6:42 am Digital Edition : Prabhanews