ఫిట్‌గా ఉండాలంటే రోజూ గంటల తరబడి జిమ్‌లో గడపాల్సిన అవసరం లేదు. రోజుకు 15 నిమిషాలు కేటాయిస్తూ, సరైన వ్యాయామ ప్రణాళికను అనుసరిస్తే శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. వారానికి నాలుగు లేదా ఆరు రోజుల పాటు ఏయే వ్యాయామాలు చేయాలి? ఆహారం, నిద్ర విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
Source link
Fitness: జిమ్‌కి వెళ్లే టైం లేదా? రోజుకు 15 నిమిషాలు ఈ పని చేస్తే చాలు.. పర్ఫెక్ట్ ఫిట్నెస్ మీ సొంతం!
