Assam Floods: అసోంను ముంచెత్తిన జలప్రళయం.. 41కి పెరిగిన మృతుల సంఖ్య.. 9 లక్షల మందికి పైగా నిరాశ్రయులు! |
బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. బాధిత జిల్లాల్లో 487 రిలీఫ్ క్యాంపులు, పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలో దాదాపు 3.13 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, వాయుసేన, ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ బృందాలు రంగంలోకి దిగి ఒక్కరోజే 8,400 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. Source link
