కొందరైతే నిద్రపోయేటప్పుడు కూడా ఫోన్ను తల దగ్గర లేదా దిండు కింద పెట్టుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్, నిద్రపై దాని ప్రభావం గురించి చాలామందికి సందేహాలు ఉన్నాయి.
Source link
Cancer Reason: నిద్రలో చేసే ఈ పొరపాటు క్యాన్సర్ ముప్పును పెంచుతుందా?.. నిపుణులు చెబుతున్న విషయాలివే!
