8th Pay Commission: 8వ వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి జీతాల పెంపుపై భారీ ఆశలున్నాయి. ముఖ్యంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, వార్షిక ఇంక్రిమెంట్ పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. 7 శాతం ఇంక్రిమెంట్ అమలైతే పదేళ్లలో జీతాలు ఎంత పెరుగుతాయి? రూ.18 వేల బేసిక్ శాలరీ ఎంతకు చేరవచ్చు? పూర్తి లెక్కలు చూద్దాం.
Source link
8th Pay Commission: ఉద్యోగులకు బంగారంలాంటి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రెట్టింపు కానున్న జీతాలు.. ఎంతంటే?
