ప్రభన్యూస్

Jayannth and The Jingo Pen: బాలల దినోత్సవం స్పెషల్ ఆఫర్.. ఒక్కో సినిమా టికెట్‌పై రూ.100 తగ్గింపు | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బాలల దినోత్సవం సందర్భంగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నవంబర్ 14న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా టికెట్ ధరలను రూ.250 నుంచి రూ.150 తగ్గిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

News18
News18

బాలల దినోత్సవం సందర్భంగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నవంబర్ 14న విడుదల కాబోతోంది. అయితే పిల్లల కోసం టికెట్ రేట్లు రూ.250 నుంచి రూ.150 తగ్గిస్తున్నట్లు ఈ సినిమా నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి తెలిపారు. నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన తెరకెక్కించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ మూవీని నవంబర్ 14న విడుదల చేయనున్నారు.

‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమాని చిల్డ్రెన్స్ డే స్పెషల్‌గా రిలీజ్ చేస్తున్నాం అని చెప్పిన మాస్టర్ జయంత్ బొలిశెట్టి.. పిల్లల కోసం ఈ మూవీ టికెట్‌ని రూ. 250 నుంచి రూ. 150కి తగ్గించాం అని అన్నారు. పిల్లలకు, పెద్దలకు, టీచర్లకు మంచి సందేశం ఇచ్చేలా సినిమా ఉంటుంది. మా మూవీ అందరికీ కనెక్ట్ అవుతుందని తెలిపారు.

నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమాలోని ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. పిల్లల కోసం టికెట్ రేట్లను తగ్గించాం. పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్స్‌ అందరూ ఈ మూవీని చూడాలి. బాలల దినోత్సవం సందర్భంగా మా సినిమా రిలీజ్ అవుతోంది. పిల్లల మార్కులు కాదు మనసులు చూడండి’ అని అన్నారు.

దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ.. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రాన్ని బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నాం. ఈ మూవీని వ్యాపారంగా చూడటం లేదు. అందుకే టికెట్ రేట్లను రూ. 150కి తగ్గించాం. పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ అందరూ ఈ సినిమాని చూడాలి. ఇప్పటికే చాలా స్కూల్స్ థియేటర్లను బుక్ చేసుకున్నాయి. ఈ రోజు కావాలనే ఓ సినిమాని చిల్డ్రెన్స్ డే స్పెషల్ అంటూ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ విషయంలో మీరు పొరబాటు పడకండి. మా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమా నవంబర్ 14న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 November 2026, 3:38 pm Digital Edition : Prabhanews
Jayannth and The Jingo Pen: బాలల దినోత్సవం స్పెషల్ ఆఫర్.. ఒక్కో సినిమా టికెట్‌పై రూ.100 తగ్గింపు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 13, 2026 3:27 PM ISTబాలల దినోత్సవం సందర్భంగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నవంబర్ 14న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా టికెట్ ధరలను రూ.250 నుంచి రూ.150 తగ్గిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. News18బాలల దినోత్సవం సందర్భంగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నవంబర్ 14న విడుదల కాబోతోంది. అయితే పిల్లల కోసం టికెట్ రేట్లు రూ.250 నుంచి రూ.150 తగ్గిస్తున్నట్లు ఈ సినిమా నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి తెలిపారు. నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన తెరకెక్కించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ మూవీని నవంబర్ 14న విడుదల చేయనున్నారు.‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమాని చిల్డ్రెన్స్ డే స్పెషల్‌గా రిలీజ్ చేస్తున్నాం అని చెప్పిన మాస్టర్ జయంత్ బొలిశెట్టి.. పిల్లల కోసం ఈ మూవీ టికెట్‌ని రూ. 250 నుంచి రూ. 150కి తగ్గించాం అని అన్నారు. పిల్లలకు, పెద్దలకు, టీచర్లకు మంచి సందేశం ఇచ్చేలా సినిమా ఉంటుంది. మా మూవీ అందరికీ కనెక్ట్ అవుతుందని తెలిపారు.నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమాలోని ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. పిల్లల కోసం టికెట్ రేట్లను తగ్గించాం. పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్స్‌ అందరూ ఈ మూవీని చూడాలి. బాలల దినోత్సవం సందర్భంగా మా సినిమా రిలీజ్ అవుతోంది. పిల్లల మార్కులు కాదు మనసులు చూడండి’ అని అన్నారు.దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ.. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రాన్ని బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నాం. ఈ మూవీని వ్యాపారంగా చూడటం లేదు. అందుకే టికెట్ రేట్లను రూ. 150కి తగ్గించాం. పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ అందరూ ఈ సినిమాని చూడాలి. ఇప్పటికే చాలా స్కూల్స్ థియేటర్లను బుక్ చేసుకున్నాయి. ఈ రోజు కావాలనే ఓ సినిమాని చిల్డ్రెన్స్ డే స్పెషల్ అంటూ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ విషయంలో మీరు పొరబాటు పడకండి. మా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమా నవంబర్ 14న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.మరింత చదవండి

Source link