Fake App: వాట్సాప్ పేరుతో నకిలీ యాప్.. ప్లే స్టోర్‌లో 5 లక్షలకు పైగా డౌన్లోడ్లు! | ట్రెండింగ్
Last Updated:Oct 17, 2026 3:52 PM IST వాట్సాప్‌ను ఉపయోగిస్తున్న కోట్లాది మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. అధికారిక యాప్‌లా కనిపించే ఓ అనుమానాస్పద యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఐదు లక్షలకు పైగా డౌన్లోడ్లను సాధించినట్లు నివేదికలు వెల్లడించాయి. మరి అసలైన వాట్సాప్‌ను ఎలా గుర్తించాలి? ఇప్పటికే ఈ నకిలీ యాప్‌ను ఇన్స్టాల్ చేసి ఉంటే ఏం చేయాలి? News18 స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త…
