రోజువారీ చెల్లింపుల నుంచి షాపింగ్ వరకు కోట్లాది మంది యూపీఐని ఉపయోగిస్తున్నారు. అయితే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎంలలో ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్న యాప్ ఏది? మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న యాప్ వాటా ఎంత? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Source link
UPI Payment: ఫోన్‌పే, జీపే లేదా పేటీఎం.. UPI పేమెంట్స్ చేయడానికి ఎక్కువ మంది ఏ యాప్‌ను ఉపయోగిస్తున్నారో తెలుసా?
