ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

Hair Fall: జుట్టు ఎక్కువగా రాలుతోందా.. రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 పనులు చేస్తే మీ కురులు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటుంది.. |

పొడవైన, ఒత్తైన, బలమైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం, చివర్లు చిట్లిపోవడం, జుట్టు బలహీనంగా మారడం. మారుతున్న వాతావరణం, కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం, హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిటెనర్లు వంటి పరికరాలను అధికంగా ఉపయోగించడం, జుట్టును సరిగ్గా సంరక్షించకపోవడం వంటి కారణాలు జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం కోసం ఖరీదైన షాంపూలు, సీరమ్‌లు, హెయిర్ ట్రీట్‌మెంట్లపై డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే…

Read Full News

Keerthy Suresh: జనవరి 12 విడుదల.. కీర్తి సురేశ్ ఫస్ట్ లుక్ రిలీజ్, ఆమె రోల్ ఏంటో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 17, 2026 2:44 PM IST కీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్భంగా (అక్టోబర్ 17) అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’ నుంచి కీర్తి సురేశ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ వదిలారు. News18 టాలీవుడ్ స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్భంగా (అక్టోబర్ 17) అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్…

Read Full News

UPI Payment: ఫోన్‌పే, జీపే లేదా పేటీఎం.. UPI పేమెంట్స్ చేయడానికి ఎక్కువ మంది ఏ యాప్‌ను ఉపయోగిస్తున్నారో తెలుసా?

రోజువారీ చెల్లింపుల నుంచి షాపింగ్ వరకు కోట్లాది మంది యూపీఐని ఉపయోగిస్తున్నారు. అయితే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎంలలో ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్న యాప్ ఏది? మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న యాప్ వాటా ఎంత? పూర్తి వివరాలు తెలుసుకుందాం. Source link

Read Full News

Music Director Deva Death: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. తొలి ప్రేమ సంగీత దర్శకుడు దేవా మృతి | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 17, 2026 2:52 PM IST దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో పెను విషాదం చోటుచేసుకుంది. తొలి ప్రేమ సంగీత దర్శకుడు దేవా మృతి చెందారు. News18 దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో పెను విషాదం చోటుచేసుకుంది. ‘తేనిసై తెండ్రల్’ (మధుర సంగీత సమీరం)గా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న…

Read Full News

బిస్కెట్లలో పశువుల మేత ఊక.. పాలలో డిటర్జెంట్! మూడు కంపెనీలపై FSSAI కీలక చర్యలు | బిజినెస్

Last Updated:Oct 17, 2026 2:45 PM IST FSSAI Food Safety Action: ప్రియాగోల్డ్ బిస్కెట్లు, డొడ్లా డెయిరీ పాలతో పాటు మరో కంపెనీ ఎండుద్రాక్షలో ఆహార భద్రతా ఉల్లంఘనలను గుర్తించినట్లు FSSAI వెల్లడించింది. ఈ మూడు కంపెనీలపై ప్రాసిక్యూషన్ కోసం చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. తనిఖీల్లో ఏం గుర్తించారంటే? News18 దేశంలో ఆహార ఉత్పత్తుల నాణ్యత, భద్రతను పర్యవేక్షించే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) మూడు కంపెనీలపై కీలక…

Read Full News

Gold Price Prediction: రాబోయే రెండేళ్లలో బంగారం ధరలు ఎంతకు చేరుకుంటాయంటే? తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు! |

గత పది రోజుల ధరలతో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర కొంత తగ్గింది. ఈ తగ్గుదల నేపథ్యంలో, బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. అయితే, ధర తగ్గిందనే కారణంతో వెంటనే కొనుగోలు చేయడం లాభదాయకమని చెప్పలేం. బంగారం ధరలు మళ్లీ పెరగవచ్చనే అంచనాలు ఉన్నప్పటికీ, స్వల్పకాలంలో మరింత తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల పెట్టుబడి పెట్టే ముందు తమ అవసరాలు, పెట్టుబడి కాలపరిమితి, రిస్క్‌ను భరించే సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. Source link

Read Full News

Vijay Deverakonda: రణబాలిపై సందీప్ రెడ్డి వంగా రివ్యూ.. ఒక్క మాటలో తేల్చేశాడుగా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 17, 2026 2:31 PM IST విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘రణబాలి’ థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబడుతోంది. ఈ క్రమంలో తాజాగా సందీప్ రెడ్డి వంగా రియాక్ట్ అయ్యారు. News18 టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా పీరియాడిక్ వార్ డ్రామా ‘రణబాలి’ థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబడుతోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన…

Read Full News

Washing Machine Tips: వాషింగ్ మెషీన్ ఫిల్టర్‌ను ఎలా శుభ్రం చేయాలో తెలుసా? ఈ చిన్న టిప్స్‌తో ఇంట్లోనే క్లీన్ చేయొచ్చు! |

ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ ఫిల్టర్‌ను ఇలా శుభ్రం చేయండి: ఫ్రంట్ లోడ్ మెషీన్లలో సాధారణంగా కింది ముందు భాగంలో ఉండే చిన్న కవర్ వెనుక డ్రెయిన్ ఫిల్టర్ ఉంటుంది. ఆ కవర్‌ను తెరిచి, ప్రత్యేక డ్రెయిన్ హోస్ ఉంటే దాని ద్వారా లోపల ఉన్న నీటిని ముందుగా బయటకు వదలాలి. అనంతరం ఫిల్టర్ క్యాప్‌ను నెమ్మదిగా తిప్పి బయటకు తీయాలి. అందులో చిక్కుకున్న వెంట్రుకలు, దారాలు, నాణేలు, ఇతర వ్యర్థాలను తొలగించాలి. తర్వాత సాధారణ నీటితో…

Read Full News

సూది లాంటి ముక్కు, ఆకుపచ్చ రంగు ఎముకలు.. ఈ వింత చేప ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవుతారు!

సముద్రంలో కనిపించే మురల్ చేప పొడవైన శరీరం, కత్తిలాంటి నోరు, పదునైన పళ్లతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ చేప ఎక్కడ నివసిస్తుంది? కిలో ధర ఎంత? దీనితో ఎలాంటి వంటకాలు తయారు చేస్తారో తెలుసుకోండి. Source link

Read Full News

Brahmamudi Serial Today October 17th Episode: అర్ధరాత్రి శోకాలు పెడుతున్న భ్రమరాంబ.. ఇందు మోసం చేసిందంటున్న ఐశ్వర్య!

‎Brahmamudi Serial Today September 17th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతోంది. మరి అలాంటి ఈ బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు అక్టోబర్ 17వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..  Source link

Read Full News