Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్… వారం రోజులు ఈ 8 రైళ్లు రద్దు! | South Central Railway Cancels 8 Trains, Regulates 4 Others from December 14 |

South Central Railway train cancellation 2026, train cancellation news, railway latest updates, Secunderabad train cancelled list, trains cancelled, రైళ్లు రద్దు, రైల్వే తాజా వార్తలు, రైళ్ల రాకపోకల సమాచారం, రైల్వే స్టేషన్ అప్‌డేట్స్, రైల్వే సమాచారంSouth Central Railway train cancellation 2026, train cancellation news, railway latest updates, Secunderabad train cancelled list, trains cancelled, రైళ్లు రద్దు, రైల్వే తాజా వార్తలు, రైళ్ల రాకపోకల సమాచారం, రైల్వే స్టేషన్ అప్‌డేట్స్, రైల్వే సమాచారం

మరోవైపు హైదరాబాద్ డివిజన్ పరిధిలోని నవీపేట్-జంకంపేట్, కాచిగూడ-డోన్ సెక్షన్ల మధ్య ట్రాక్ నిర్వహణ పనులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా కొన్ని రైళ్ల ప్రయాణ మార్గాల్లో మార్పులు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైలు నంబర్ 11409 దౌండ్-నిజామాబాద్ రైలును కొన్ని తేదీల్లో పాక్షికంగా రద్దు చేశారు. ఈ రైలు నవంబర్ 26, 27, 30 తేదీలతో పాటు డిసెంబర్ 3, 4, 7, 10, 11, 14, 17, 18, 21, 24, 25, 28, 31 తేదీల్లో పూర్తిగా నిజామాబాద్ వరకు వెళ్లదు. ఈ తేదీల్లో ముద్ఖేడ్-నిజామాబాద్ మధ్య ఈ రైలు సర్వీసు ఉండదు. రైలు నిజామాబాద్‌కు బదులుగా ముద్ఖేడ్ స్టేషన్‌లోనే ప్రయాణాన్ని ముగిస్తుంది. అలాగే రైలు నంబర్ 11413 నిజామాబాద్-పండర్‌పూర్ రైలును కూడా కొన్ని తేదీల్లో పాక్షికంగా రద్దు చేశారు. నవంబర్ 27, 28, డిసెంబర్ 1, 4, 5, 8, 11, 12, 15, 18, 19, 22, 25, 26, 29 తేదీలతో పాటు 2027 జనవరి 1న ఈ మార్పులు ఉంటాయి. ఈ తేదీల్లో నిజామాబాద్-ముద్ఖేడ్ మధ్య ఈ రైలు నడవదు. నిజామాబాద్‌కు బదులుగా ముద్ఖేడ్ స్టేషన్ నుంచే రైలు బయలుదేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 November 2026, 1:20 pm Digital Edition : Prabhanews