భారత్, నేపాల్ ప్రధానులు జెండా ఊపి ప్రారంభించనున్న నేపథ్యంలో ‘సరయూ-కమల ఎక్స్ప్రెస్’ రైలు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. వారానికి ఒకసారి నడిచే ఈ ప్రత్యేక రైలు అయోధ్యను, నేపాల్లోని జనక్పూర్ను కలుపుతుంది. దీనివల్ల భక్తులు ఈ రెండు పవిత్ర పుణ్యక్షేత్రాలను సులభంగా దర్శించుకునే అవకాశం కలుగుతుంది.
Source link
Ayodhya Dham To Janakpur Train: శ్రీరాముడి భక్తులకు శుభవార్త.. అయోధ్య- జనక్పూర్ రైలు వచ్చేసింది..!
