ప్రభన్యూస్

Renu Desai: ఇది మానసిక వనవాసం.. పవన్ కళ్యాణ్‌తో విడాకులపై రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు |

పవర్ స్టార్, ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకుని దాదాపు 14 ఏళ్లు కావస్తున్నా, నెటిజన్లు, సమాజం తనను ఇంకా ఆయన పేరుతోనే ముడిపెట్టి చూడటంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణూ.. తన వ్యక్తిగత జీవితం, కెరీర్, మరియు సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 8:59 am Digital Edition : Prabhanews