ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నివాసంలో జరిగిన గ్రాండ్ దివాలి పార్టీలో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల తన అందచందాలతో ఆకట్టుకున్నారు. సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోతూ శ్రీలీల ఇచ్చిన స్టన్నింగ్ ఎంట్రీ ఈ వేడుకలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.#Sreeleela #bollywood #tollywood
Source link
