ప్రభన్యూస్

Jobs in Hyderabad Google: హైదరాబాద్‌లోని గూగుల్‌లో ఫ్రెషర్స్‌కి ఉద్యోగాలు |

Google Hyderabad jobs 2026, Google jobs in Hyderabad, Google tech jobs Telangana, software engineer jobs Hyderabad, AI jobs in Hyderabad, data engineer jobs Hyderabad, హైదరాబాద్‌లో గూగుల్ ఉద్యోగాలు, తెలంగాణలో టెక్ ఉద్యోగాలు, గూగుల్ జాబ్స్ అర్హతలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు, ఏఐ ఉద్యోగ అవకాశాలు, డేటా ఇంజినీర్ పోస్టులు, గూగుల్ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలి

హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం చూస్తున్న టెక్ నిపుణులకు గూగుల్ కొత్త అవకాశాలు అందిస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, సిస్టమ్స్ డెవలప్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఇంజినీరింగ్, ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగాల్లో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్‌తో పాటు పీహెచ్‌డీ చేస్తున్న వారికి కూడా ఈ ఉద్యోగాల్లో అవకాశాలు ఉన్నాయి. గూగుల్ కెరీర్స్ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సిస్టమ్స్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్, ఐటీ లేదా సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. టెక్నికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్స్ ఆటోమేషన్, సిస్టమ్స్ డిజైన్‌లో కనీసం రెండేళ్ల అనుభవం అవసరం. లినక్స్ అడ్మినిస్ట్రేషన్ లేదా నెట్‌వర్కింగ్, ట్రబుల్‌షూటింగ్‌లో అనుభవం కూడా ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 September 2026, 12:47 pm Digital Edition : Prabhanews