ప్రభన్యూస్

Mundkatiya Ganesh Temple: తల లేని గణేష్ విగ్రహం.. మన దేశంలో ఈ గుడి ఎక్కడుందో తెలుసా..? | ట్రెండింగ్


Last Updated:

Mundkatiya Ganesh Temple: ఏనుగు తలతో భారీ బొజ్జతో..తొండం కలిగిన వినాయకుడి రూపాన్ని మాత్రమే గణపతి భక్తులు ఊహించుకుంటారు. కాని తలభాగం లేని వినాయకుడు కొలువైన దివ్యక్షేత్రం ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. అదే ముండ్‌కటియా గణేష్ టెంపుల్. దాని గురించి ఇప్పుడు మీకు ఈ కథనం ద్వారా తెలియజేస్తున్నాం.

Mundkatiya Ganesh Temple
Mundkatiya Ganesh Temple

Mundkatiya Ganesh Temple: ప్రపంచ వ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోనే అనేక ప్రాంతాలతో పాటు విదేశాల్లో కూడా గణనాథుడికి విశేషంగా మండపాలు తయారు చేసి అందంగా చిత్రీకరించిన బొజ్జ గణపయ్య విగ్రహాలను ప్రతిష్టించి చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అయితే దేశంలో అనేక రకాలుగా వినాయకుడి విగ్రహాలను చూస్తున్నాం. అయితే ఏనుగు తలతో భారీ బొజ్జతో..తొండం కలిగిన వినాయకుడి రూపాన్ని మాత్రమే గణపతి భక్తులు ఊహించుకుంటారు. కాని తలభాగం లేని వినాయకుడు కొలువైన దివ్యక్షేత్రం ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్ లోయ ప్రాంతంలో ఉన్న ముండ్‌కటియా గణేష్ టెంపుల్ గురించి ఇప్పుడు మీకు ఈ కథనం ద్వారా తెలియజేస్తున్నాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 September 2026, 12:48 pm Digital Edition : Prabhanews
Mundkatiya Ganesh Temple: తల లేని గణేష్ విగ్రహం.. మన దేశంలో ఈ గుడి ఎక్కడుందో తెలుసా..? | ట్రెండింగ్

Last Updated:Sep 15, 2026 12:15 PM ISTMundkatiya Ganesh Temple: ఏనుగు తలతో భారీ బొజ్జతో..తొండం కలిగిన వినాయకుడి రూపాన్ని మాత్రమే గణపతి భక్తులు ఊహించుకుంటారు. కాని తలభాగం లేని వినాయకుడు కొలువైన దివ్యక్షేత్రం ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. అదే ముండ్‌కటియా గణేష్ టెంపుల్. దాని గురించి ఇప్పుడు మీకు ఈ కథనం ద్వారా తెలియజేస్తున్నాం.
Mundkatiya Ganesh TempleMundkatiya Ganesh Temple: ప్రపంచ వ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోనే అనేక ప్రాంతాలతో పాటు విదేశాల్లో కూడా గణనాథుడికి విశేషంగా మండపాలు తయారు చేసి అందంగా చిత్రీకరించిన బొజ్జ గణపయ్య విగ్రహాలను ప్రతిష్టించి చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అయితే దేశంలో అనేక రకాలుగా వినాయకుడి విగ్రహాలను చూస్తున్నాం. అయితే ఏనుగు తలతో భారీ బొజ్జతో..తొండం కలిగిన వినాయకుడి రూపాన్ని మాత్రమే గణపతి భక్తులు ఊహించుకుంటారు. కాని తలభాగం లేని వినాయకుడు కొలువైన దివ్యక్షేత్రం ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్ లోయ ప్రాంతంలో ఉన్న ముండ్‌కటియా గణేష్ టెంపుల్ గురించి ఇప్పుడు మీకు ఈ కథనం ద్వారా తెలియజేస్తున్నాం.మరింత చదవండి

Source link