ప్రభన్యూస్

Anant Ambani Tirumala Visit: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో అనంత్ అంబానీ..

తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ దర్శించుకున్నారు. ఆదివారం వేకువజామున సుప్రభాత సేవలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులతో సుమారు రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి విరాళంగా అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే బస్సులకు అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా…

Read Full News

Nitin Nabin: తెలంగాణకి వస్తున్న బీజేపీ బాస్ నితిన్ నబీన్.. నెక్ట్స్ అధికారమే టార్గెట్.. ఛాన్స్ ఉందా? | తెలంగాణ వార్తలు

2019లో తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచి అద్భుతం సృష్టించింది. అధికార కాంగ్రెస్ కూడా 8 సీట్లే సాధించగా.. AIMIM ఒకటి పొందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ 35శాతానికి పెరిగింది. సికింద్రాబాద్ (జి. కిషన్ రెడ్డి), మల్కాజ్‌గిరి (ఈటల రాజేందర్), మెదక్, చేవెళ్ల, మహబూబ్‌నగర్ మొదలైన స్థానాలు బీజేపీకి దక్కాయి. అలాంటి బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 8 సీట్లే సాధించింది. అంటే.. అసెంబ్లీ…

Read Full News

Petrol Rate: అమెరికా, ఇరాన్ దాడులతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?.. నేటి రేట్లు ఇవీ! | బిజినెస్

Last Updated:Jun 28, 2026 6:48 AM IST Petrol Rate: మనకు జూన్ నెల బాగా ఇబ్బంది పెట్టింది. ఖర్చులు బాగా పెంచింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం అదనపు ఖర్చులు అయ్యాయి. జులై కూడా కొంపముంచే పరిస్థితి ఉంది. కారణం అమెరికా, ఇరాన్ దాడులే. కాబట్టి.. మనం ఉన్న డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేటి పెట్రోల్, డీజిల్ ధరలు చూద్దాం. ప్రతీకాత్మక చిత్రం హైదరాబాద్, విశాఖ, విజయవాడ.. ఏరియా ఏదైనా…..

Read Full News

Aadarsha Kutumbam AK47: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’ హౌస్ నెం.47 రిలీజ్ డేట్ వచ్చేసింది.. పండుగకి బాక్సాఫీస్‌పై దండయాత్ర! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jun 28, 2026 12:38 PM IST వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – ఏకే47’ చిత్రానికి విడుదల తేదీని ప్రకటించారు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్ర కొత్త పోస్టర్లు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచాయి. News18 టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – ఏకే47’ (AK47)పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ…

Read Full News

Mansoon Beauty Tips: వర్షాకాలంలో ఫేషియల్ స్టీమింగ్ చేస్తే మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌కు చెక్!

గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల చర్మం జిడ్డుగా మారడం, ముఖంపై దుమ్ము, మురికి పేరుకుపోవడం, రంధ్రాలు (పోర్స్) మూసుకుపోవడం, మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. Source link

Read Full News

Mumbai: పెయిన్ కిల్లర్ అంటూ 15 వేల మందిని చంపడమే లక్ష్యం! ముంబై విషప్రయోగం ప్లాన్ ఘటనలో సంచలన విషయాలు |

Last Updated:Jun 28, 2026 2:14 PM IST బైకుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మొహర్రం ఊరేగింపులో విధుల్లో ఉన్న పోలీసులు, ఒక అనుమానాస్పద వ్యక్తి ఊరేగింపులో పాల్గొన్న వారికి క్యాప్సూల్స్ పంపిణీ చేయడాన్ని గమనించారు. వెంటనే ఆ క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. PC: X.com Mumbai: అత్యంత విషపూరితమైన, ఎలుకల మందుగా వాడే ‘జింక్ ఫాస్ఫైడ్’ కలిపిన క్యాప్సూల్స్‌ను పంపిణీ చేసి, మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా…

Read Full News

Anant Ambani Visits Tirumala: శ్రీవారి సేవలో అనంత్ అంబానీ, భారీ విరాళం ప్రకటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 28, 2026 8:08 AM IST Anant Ambani Visits Tirumala: రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో స్వామి వారిని దర్శించుకొని.. తలనీలాలు సమర్పించారు. భారీ విరాళం ప్రకటించారు. శ్రీవారి సేవలో అనంత్ అంబానీ, భారీ విరాళం ప్రకటన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఆదివారం వేకువజామున దర్శించుకున్నారు. ఈ దర్శనం…

Read Full News

El Nino Weather: కురవని మేఘాలు. పడని వాన. ముంచేసిన రాకాసి ఎల్ నినో. జులై సంగతేంటి?

El Nino Weather: మనం ఎప్రిల్‌లో చెప్పుకున్నాం.. ఎల్ నినో రాబోతోంది అని. వాతావరణ అధికారులు చెప్పినట్లే.. అది వచ్చింది. వర్షం పడితే ఒట్టు. ఆకాశంలో దట్టమైన మేఘాలు కనిపిస్తూ.. వెళ్లిపోతున్న పరిస్థితి. కానీ వాన పడట్లేదు. ఏపీ, తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి జూన్ అయిపోతోంది. మరి జులై ఎలా ఉంటుంది? Source link

Read Full News

Gold Price Fall: బంగారం, వెండి కొనేవారికి బంపర్ ఛాన్స్.. ఒక్కసారిగా ధరలు ఢమాల్.. కొంటే లాభాల పంటే!

Gold Price Forecast: గత వారం రోజుల్లో బంగారం, వెండి ఎంత చౌకయ్యాయో తెలుసా? వరుసగా తగ్గుముఖం పట్టిన ధరలు కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. ఇటీవల భారీ ధరలతో ఎదురుచూస్తున్న వారికి ఇది అనుకూల సమయంగా మారిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. Source link

Read Full News

Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ‘ఫౌజీ’ రిలీజ్‌పై అదిరిపోయే అప్‌డేట్.. ఆరోజు థియేటర్లలో పండగే..

ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఫౌజీ’ విడుదల తేదీపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 3, 2026న సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయని వార్తలు వస్తుండగా, మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. Source link

Read Full News