El Nino Weather: మనం ఎప్రిల్లో చెప్పుకున్నాం.. ఎల్ నినో రాబోతోంది అని. వాతావరణ అధికారులు చెప్పినట్లే.. అది వచ్చింది. వర్షం పడితే ఒట్టు. ఆకాశంలో దట్టమైన మేఘాలు కనిపిస్తూ.. వెళ్లిపోతున్న పరిస్థితి. కానీ వాన పడట్లేదు. ఏపీ, తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి జూన్ అయిపోతోంది. మరి జులై ఎలా ఉంటుంది?
Source link
El Nino Weather: కురవని మేఘాలు. పడని వాన. ముంచేసిన రాకాసి ఎల్ నినో. జులై సంగతేంటి?
