IPO This Week: ఈ వారం 3 కొత్త IPOలు.. ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం? |
Last Updated:Jun 29, 2026 7:33 AM IST 3 IPOs Opening This Week: స్టాక్ మార్కెట్‌లో కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్న పెట్టుబడిదారులకు ఈ వారం మంచి ఛాన్స్ దక్కనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ, టెక్స్‌టైల్, ప్యాకేజింగ్ రంగాలకు చెందిన మూడు కంపెనీలు తమ IPOలను ప్రారంభిస్తున్నాయి. మరి ఈ మూడు ఇష్యూల్లో ఏది పెట్టుబడికి అనుకూలంగా ఉండొచ్చు? వాటి ముఖ్య వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. Source link
