ప్రభన్యూస్

LPG e-KYC: గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి కీలక ప్రకటన.. జూన్ 30లోపు ఈ పని చేయకపోతే.. జరిగేది ఇదే?

LPG e-KYC: జూన్ నెల ముగింపు దశకు చేరుకోవడంతో వ్యక్తులు, ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, వ్యాపార సంస్థలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీలక ఆర్థిక, పన్ను సంబంధిత గడువులు సమీపిస్తున్నాయి. ముఖ్యంగా జూన్ 30 చివరి తేదీగా ఉండటంతో పలు ముఖ్యమైన ప్రక్రియలను ఈలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. Source link

Read Full News

The Family Man: ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 4’ పై రాజ్ నిడిమోరు క్రేజీ అప్‌డేట్! స్క్రిప్ట్‌‌లో ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు.. | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jun 28, 2026 3:13 PM IST ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 4 పనులు వేగంగా సాగుతున్నాయని దర్శకుడు రాజ్ నిడిమోరు వెల్లడించారు. సీజన్ 3, సీజన్ 4లను ఒకే కథకు సంబంధించిన రెండు భాగాలుగా ప్లాన్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. News18 రాజ్ నిడిమోరు తాజాగా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 4 గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ పాపులర్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్‌కు సంబంధించిన…

Read Full News

Health Alert: 2 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్ ఇస్తున్నారా? ఈ ప్రమాదాల గురించి తప్పక తెలుసుకోండి! | లైఫ్ స్టైల్

Last Updated:Jun 28, 2026 2:12 PM IST రెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఎక్కువసేపు స్క్రీన్ చూపించడం వల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదల దెబ్బతినే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. News18 ఈ రోజుల్లో చిన్న పిల్లలను కొద్దిసేపు ప్రశాంతంగా ఉంచడానికి చాలా మంది తల్లిదండ్రులు మొబైల్ ఫోన్, టాబ్లెట్ లేదా టీవీని ఆశ్రయిస్తున్నారు. పిల్లలు ఏడుస్తుంటే, భోజనం చేయకపోతే లేదా అల్లరి చేస్తుంటే వెంటనే వారి చేతిలో మొబైల్ పెట్టడం సాధారణ…

Read Full News

PM Modi: ప్రధాని మోదీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారం.. పర్యావరణ పరిరక్షణకు గుర్తింపుగా ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ ప్రదానం! |

Last Updated:Jun 28, 2026 4:26 PM IST సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు ఇరు దేశాల మధ్య దశాబ్దాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. ప్రధాని మోదీ PM Modi: తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైన సీషెల్స్‌లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆదివారం స్టేట్ హౌస్‌లో ఘనంగా గౌరవ వందనం సమర్పించారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆయన అక్కడికి చేరుకున్నారు. సీషెల్స్ అధ్యక్షుడు…

Read Full News

శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాలీ ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మహిళలు దుర్మరణం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 28, 2026 1:21 PM IST ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. కవిటి మండల పరిధిలోని జమేదారిపుట్టుగ సమీపంలో ట్రాలీ ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. News18 ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. కవిటి మండల పరిధిలోని జమేదారిపుట్టుగ సమీపంలో ట్రాలీ ఆటోను…

Read Full News

Rain Crisis: రెండుసార్లు విత్తనాలు వేసినా వాన జాడ లేదు.. రైతు గుండెను పిండేసే దృశ్యాలు..! Telangana farmers drought crisis. |

Last Updated:Jun 28, 2026 5:14 PM IST రాజన్న సిరిసిల్లలో వర్షాభావంతో పత్తి, వరి పంటలు ఎండిపోతూ రైతులు అప్పుల బారిన పడుతున్నారు, ఉల్లెందుల పోచయ్యలాంటి రైతులు ట్యాంకర్ నీటిపై ఆధారపడుతూ వరుణుడి కోసం పూజలు చేస్తున్నారు + News18 వర్షాలు కురవాల్సిన సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండటంతో రైతుల ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. పంటలు పచ్చగా కళకళలాడాల్సిన పొలాలు ఎండకు బీటలు వారుతుండగా, రైతులు చేసిన పెట్టుబడులు కళ్లముందే మట్టిలో కలిసిపోతున్నాయి. సకాలంలో వర్షాలు…

Read Full News

Indian Railways: ట్రైన్‌లో ఇంటి ఫుడ్ తీసుకెళ్లిన కుటుంబానికి ఊహించని షాక్.. మీరూ తీసుకెళ్తున్నారా?

Indian Railways: ఇంట్లో చేసిన వంటలు ట్రైన్‌లో తీసుకెళ్తున్నారా? ఈ ఒక్క తప్పు చేస్తే చుక్కలు చూపిస్తుంది రైల్వే.. ఓ కుటుంబానికి ఏం జరిగిందంటే? Source link

Read Full News

Bollywood Actor: 70 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి.. కూతురు కంటే భార్య వయసే తక్కువ.. ఎవరీ బాలీవుడ్ స్టార్

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన భారతీయ నటుడు కబీర్ బేడీ కెరీర్ ఎంత విజయవంతమో, ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంతే సంచలనంగా నిలిచింది. నాలుగు వివాహాలు, పర్వీన్ బాబీతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌తో ఆయన జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలిచింది. Source link

Read Full News

రోజూ ఇడ్లీ, దోసెలేనా?.. ఒక్కసారి ఈ సొరకాయ-రవ్వ చీలా ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది..!

ప్రతిరోజూ ఒకే రకమైన బ్రేక్‌ఫాస్ట్ తిని బోర్ కొడుతుందా? అయితే ఈసారి ఇంట్లోనే సొరకాయ-రవ్వ చీలా చేసుకోండి. చేయడం చాలా సులువు.. తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా సొరకాయ తిననని మొండికేసే పిల్లలు కూడా ఈ చీలాను ఇష్టంగా తింటారు. Source link

Read Full News

France Heatwave: ఫ్రాన్స్‌లో భానుడి భగభగలు.. వడగాల్పుల ధాటికి 1,000 మంది మృతి.. 85 శాతం వృద్ధులే! |

Last Updated:Jun 28, 2026 4:32 PM IST France Heatwave: ఫ్రాన్స్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో కూడిన తీవ్రమైన హీట్‌వేవ్ (వడగాల్పులు) పెను విషాదాన్ని నింపింది. ఈ విపరీతమైన ఎండల కారణంగా దేశంలో అంచనా వేసిన దానికంటే అదనంగా దాదాపు 1,000 మంది మరణించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. హీట్ వేవ్ ఈ మరణాలలో అత్యధికంగా 85 శాతం మంది వృద్ధులే కావడం గమనార్హం. “జూన్ 24 నుండి ఇప్పటివరకు, గత…

Read Full News