ప్రభన్యూస్

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. ధీర వనితలు చేసిన పోరాటం ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్, యాక్షన్ కలగలిపిన సరికొత్త యాక్షన్ డ్రామా చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..

News18
News18

సస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్, యాక్షన్ కలగలిపిన సరికొత్త యాక్షన్ డ్రామా చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి కుమార్ సీరపు దర్శకత్వంలో, హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కమర్షియల్ హంగులతో పాటు ఒక బలమైన సామాజిక సందేశాన్ని అందిస్తూ బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తోంది. రాధ్య, కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం, మహిళల ఇతివృత్తంగా సాగుతూ సినీ విమర్శకుల నుంచి విశేష స్పందనను రాబడుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 August 2026, 10:36 pm Digital Edition : Prabhanews
ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. ధీర వనితలు చేసిన పోరాటం ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 20, 2026 10:28 PM ISTసస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్, యాక్షన్ కలగలిపిన సరికొత్త యాక్షన్ డ్రామా చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.. News18సస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్, యాక్షన్ కలగలిపిన సరికొత్త యాక్షన్ డ్రామా చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి కుమార్ సీరపు దర్శకత్వంలో, హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కమర్షియల్ హంగులతో పాటు ఒక బలమైన సామాజిక సందేశాన్ని అందిస్తూ బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తోంది. రాధ్య, కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం, మహిళల ఇతివృత్తంగా సాగుతూ సినీ విమర్శకుల నుంచి విశేష స్పందనను రాబడుతోంది.మరింత చదవండి

Source link