ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఫౌజీ’ విడుదల తేదీపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 3, 2026న సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయని వార్తలు వస్తుండగా, మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Source link
Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ‘ఫౌజీ’ రిలీజ్‌పై అదిరిపోయే అప్‌డేట్.. ఆరోజు థియేటర్లలో పండగే..
