దక్షిణ భారతదేశంలోని ఏ జిల్లాలో రైల్వే లైన్ లేదు? 90 % మంది అస్సలు చెప్పలేరు.. |
Last Updated:Aug 20, 2026 5:20 PM IST దేశంలో బుల్లెట్ ట్రైన్ కారిడార్లు, వందే భారత్ రైళ్లు వేగంగా విస్తరిస్తున్నాయి.. కానీ 2026లోనూ దక్షిణ భారతదేశంలోని కొన్ని జిల్లాల్లో ఒక్క రైల్వే ట్రాక్ కూడా లేదు! అసలు ఆ జిల్లాలు ఏవి? News18 దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని విస్తరించేందుకు కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటోంది. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి హైస్పీడ్ రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే 2026లోనూ దక్షిణ…
