ఆరు రోజులు ముందు రిలీజైన విశ్వనాథ్ & సన్స్ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. నిజానికి ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Source link
Suriya: తెలుగు గడ్డపై సూర్య బీభత్సం.. 'విశ్వనాథ్ & సన్స్' విశ్వరూపం చూపిస్తున్నాడుగా..!
