Gold Loan: గోల్డ్ లోన్ బిజినెస్‌లోకి మరో కంపెనీ… 3 ఏళ్లలో 1,000 బ్రాంచ్‌ల లక్ష్యం | Aditya Birla Capital Steps Into Gold Loans, Plans 1,000 Branches |
ఎఫ్‌వై26లో కంపెనీ ఆస్తుల నిర్వహణ విలువ, అంటే ఏయూఎం, ఏడాది ప్రాతిపదికన 27 శాతం పెరిగి రూ.1,59,916 కోట్లకు చేరింది. ఇందులో రిటైల్, ఎస్‌ఎంఈ విభాగాల వాటా 68 శాతంగా ఉంది. ఇదే సమయంలో కంపెనీ ఇచ్చిన మొత్తం రుణాల విలువ 25 శాతం పెరిగి రూ.84,204 కోట్లకు చేరింది. ఎఫ్‌వై27 తొలి త్రైమాసికంలో కూడా కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో ఏయూం ఏడాది ప్రాతిపదికన 28 శాతం పెరిగి రూ.1,67,456 కోట్లకు…
