ప్రభన్యూస్

Tulsi Monsoon Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క వేర్లు కుళ్లిపోవద్దంటే.. ఈ చిన్న తప్పు అస్సలు చేయకండి!

వర్షాకాలంలో ఎక్కువ నీరు, నిరంతర తేమ, సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల తులసి మొక్కకు సమస్యలు కూడా రావచ్చు. వేర్లు కుళ్లిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలు కనిపించవచ్చు. అందుకే ఈ కాలంలో తులసి మొక్కకు సరైన సంరక్షణ అవసరం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 August 2026, 4:00 pm Digital Edition : Prabhanews