Skin Care Tips: మొటిమలతో విసిగిపోయారా? వేప నీటిని ఇలా ఉపయోగించండి.. పూర్తి వివరాలివే! | లైఫ్ స్టైల్
Last Updated:Oct 20, 2026 3:53 PM IST చాలామంది ఇంట్లో లభించే సహజ పదార్థాలతో చర్మ సంరక్షణ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అలాంటి వాటిలో వేప ఆకులు కూడా ఒకటి. వేపలో కొన్ని యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉన్నప్పటికీ, ఇంట్లో తయారు చేసిన వేప నీరు మొటిమలను పూర్తిగా తొలగిస్తుందని చెప్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు. News18 ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు కనిపిస్తే చాలామంది ఇబ్బందిపడుతుంటారు. వీటిని తగ్గించుకోవడానికి రకరకాల క్రీములు, ఫేస్‌వాష్‌లు, సబ్బులు…
