Bigg Boss 10: కష్టాల కడలి దాటి ఇప్పుడు బిగ్ బాస్-10లోకి.. జడ్జిలనే ఏడిపించిన రాజకుమారి కథ..! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 18, 2026 4:54 PM IST తెలుగు బుల్లితెరపై ‘బిగ్‌బాస్’ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. త్వరలో 10వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. News18 తెలుగు బుల్లితెరపై ‘బిగ్‌బాస్’ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే…
