Cinema: సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏ థియేటర్‌లో ఎంతంటే? | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 19, 2026 6:48 PM IST సినిమా టికెట్ల ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. థియేటర్లను వివిధ కేటగిరీలుగా విభజించి ఒక్కో విభాగానికి టికెట్ ధరల గరిష్ఠ, కనిష్ఠ పరిమితులను నిర్ణయించింది. News18 సినిమా టికెట్ల ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. థియేటర్లను వివిధ కేటగిరీలుగా విభజించి ఒక్కో విభాగానికి టికెట్ ధరల గరిష్ఠ, కనిష్ఠ పరిమితులను నిర్ణయించింది. అదే సమయంలో చిన్న సినిమాలకు థియేటర్లలో…
