Last Updated:
చాలామంది గంటల తరబడి స్క్రబ్బర్‌తో రుద్దుతుంటారు. అయినా మరకలు పూర్తిగా పోవు. అయితే ఇంట్లో సులభంగా దొరికే కొన్ని పదార్థాలతో ఈ మాడిన మరకలను కొంతవరకు సులభంగా తొలగించుకోవచ్చు.
వంటగదిలో వంట చేసేటప్పుడు కొద్దిసేపు పరధ్యానంగా ఉంటే గిన్నే అడుగున అంటుకుని మాడిపోవచ్చు. ముఖ్యంగా స్టీల్, అల్యూమినియం పాత్రలు ఎక్కువగా వేడికి ఉంటే అడుగున నల్లటి పొర ఏర్పడుతుంది. ఇలాంటి పాత్రలను శుభ్రం చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది గంటల తరబడి స్క్రబ్బర్‌తో రుద్దుతుంటారు. అయినా మరకలు పూర్తిగా పోవు. అయితే ఇంట్లో సులభంగా దొరికే కొన్ని పదార్థాలతో ఈ మాడిన మరకలను కొంతవరకు సులభంగా తొలగించుకోవచ్చు.

