ప్రభన్యూస్

Maruti Car: ఈ మారుతీ కార్‌కి విదేశాల్లో ఫుల్ డిమాండ్… 90 దేశాలకు ఎక్స్‌పోర్ట్… ఎందుకంత క్రేజ్? | Huge Demand Overseas for This Maruti SUV |

స్మార్ట్‌ఫోన్‌లోని సుజుకి కనెక్ట్ యాప్‌ ద్వారా ఫ్రాంక్స్‌ను రిమోట్‌గా కూడా యాక్సెస్ చేయవచ్చు. దీనిని అనుకూలమైన స్మార్ట్‌వాచ్‌లతో కూడా ఉపయోగించొచ్చు. అలెక్సా స్కిల్ ద్వారా వాయిస్ కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది. యాప్‌ ద్వారా డోర్ లాక్‌, రిమోట్ ఏసీ కంట్రోల్ (ఆటోమేటిక్ వేరియంట్‌లో మాత్రమే), హెడ్‌ల్యాంప్స్ ఆఫ్‌, హజార్డ్ లైట్స్‌, అలారం వంటి వాటిని రిమోట్‌గా ఆపరేట్ చేయవచ్చు. సేఫ్టీ విషయానికి వస్తే ఫ్రాంక్స్‌ సుజుకి హియర్‌టెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. ఇందులో హై టెన్సైల్‌, అల్ట్రా-హై టెన్సైల్ స్టీల్‌ను ఉపయోగించారు. దీంతో బాడీ స్ట్రక్చర్‌ బలంగా ఉండేలా చేశారు. డ్రైవర్‌, కో-డ్రైవర్‌, సైడ్‌, కర్టెన్‌లతో కలిపి 6 ఎయిర్‌బ్యాగ్స్‌, 3-పాయింట్ ఈఎల్ఆర్ సీట్‌బెల్ట్స్‌, హిల్ హోల్డ్ అసిస్ట్‌, రోల్‌ఓవర్ మిటిగేషన్‌తో కూడిన ఈఎస్‌పీ, ఈబీడీతో కూడిన ఏబీఎస్‌, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజెస్‌ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. (image: Maruti Suzuki)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 August 2026, 5:20 pm Digital Edition : Prabhanews