Rashmika Mandanna: విజ్జూకి నేనే పెద్ద ఫ్యాన్.. మాకు పెళ్లయిందని అస్సలు అనిపించడం లేదు | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Oct 14, 2026 8:21 AM IST తాజాగా జరిగిన రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక మందన్న చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు ఇంకా పెళ్లి చేసుకున్నా అని అనిపించడం లేదంటూ ఆమె క్రేజీగా రియాక్ట్ అయ్యారు. News18 విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా రణబాలి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16న థియేటర్లలో…
