ప్రభన్యూస్

Israel Passengers Reveal Terrifying Hijack : విమానంలో అసలేం జరిగింది?

దుబాయ్ నుండి ఇజ్రాయెల్ (టెల్ అవీవ్) వెళ్తున్న ఫ్లైదూబాయ్ విమానంలో మిడ్-ఎయిర్ డ్రామా చోటుచేసుకుంది. కాక్పిట్లో పైలట్పై దాడి, విమానాన్ని క్రాష్ చేసేందుకు జరిగిన ప్రయత్నం, గాల్లో 16,000 అడుగుల మేర విమానం సడన్గా కిందకు పడిపోవడం వంటి భయంకర క్షణాలను టెల్ అవీవ్ చేరుకున్న ప్రయాణికులు మీడియాకు వెల్లడించారు. ఈ హైజాక్ యత్నం వెనుక అసలు నిజాలేంటి? బెన్ గురియాన్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు చెప్పిన Exclusive విషయాలు ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News

Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉందా? ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే? | బిజినెస్

Last Updated:Oct 01, 2026 6:13 AM IST Petrol Price Today: దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీకు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా? News18 అంతర్జాతీయ మార్కెట్‌లో…

Read Full News